Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి

Follow Udayam on Google
రవళి దేవి Aug 02, 2026 6:45 AM జాతీయంGeneral
పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి - Udayam
పంజాబ్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి మరోసారి బయటపడింది. పటియాలా సమావేశంలో రాష్ట్ర చీఫ్‌ రాజా వారింగ్‌ ప్రసంగిస్తుండగా మాజీ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మద్దతుదారులు నినాదాలతో సభలో ఉద్రిక్తత సృష్టించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని భూపేశ్‌ బఘేల్‌ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి, మంత్రులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...