Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లూరు దళితవాడలో శుభ్రతకు నోచుకోని మినీ ట్యాంక్

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:43 PM కడపGeneral
పుల్లూరు దళితవాడలో శుభ్రతకు నోచుకోని మినీ ట్యాంక్ - Udayam
ఖాజీపేట మండలం పుల్లూరు దళితవాడలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన మినీ ట్యాంక్ పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. ట్యాంకుకు క్లోరినేషన్ కూడా చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి ట్యాంకును శుభ్రం చేయించి, క్లోరినేషన్ చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...