Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో వాహనాలకు నిప్పు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 7:43 AM కడపGeneral
పులివెందులలో వాహనాలకు నిప్పు - Udayam
వైఎస్సార్ జిల్లా పులివెందుల శిల్పారామం సమీపంలో దారుణం జరిగింది. వ్యాపారి మధుసూదన్‌రెడ్డికి చెందిన నివాసం వద్ద నిలిపి ఉంచిన కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ ట్రాలీకి గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...