వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ హైస్కూల్లో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 1 నుంచి 20 వార్డులకు ఒక పోలింగ్ కేంద్రం, 21 నుంచి 40 వార్డులకు మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ ఓటు వినియోగించుకోనున్నారు. సుమారు 500 మంది ఓటు వేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

