వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహోబిలాపురం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో 40 వార్డులకు సంబంధించి 246 మంది ఓటు వేశారు.
వీటిలో మున్సిపల్ చైర్పర్సన్ పదవికి 154, వార్డు కౌన్సిలర్లకు 92 ఓట్లు నమోదయ్యాయి.
Comments
Loading comments...

