Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 1:45 PM అంతర్జాతీయంGeneral
ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఓ వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించడంతో ఆ మృగం దాడి చేసి చంపేసింది. ఘటన నేపథ్యంలో పార్క్‌ను ఆదివారం మూసివేశారు. పులిపై కాల్పులు జరిపినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

Comments

G
Loading comments...