Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవిపై పూజలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:18 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవిపై పూజలు - Udayam
రుద్రంగి మండలం మానాల గ్రామంలోని సేవాలాల్ మందిరంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొని సేవాలాల్ స్వామిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...