Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవపురంలో అక్కన్న–మాదన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:38 PM యాదాద్రి భువనగిరిGeneral
మహాదేవపురంలో అక్కన్న–మాదన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు - Udayam
బీబీనగర్‌ మండలం మహాదేవపురంలోని అక్కన్న–మాదన్న ఆలయంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేశారు. గ్రామ సర్పంచ్‌ దండెం అనిత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...