Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుజారా టీమ్‌లో ధోని, రోహిత్‌లకు నో ప్లేస్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:06 AM జాతీయంక్రీడలు
పుజారా టీమ్‌లో ధోని, రోహిత్‌లకు నో ప్లేస్ - Udayam
మాజీ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా తన మాజీ సహచరులతో అత్యుత్తమ టీమ్‌ను ఎంచుకున్నాడు. రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్, సచిన్, కోహ్లీ, లక్ష్మణ్, పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీకి చోటిచ్చాడు. అయితే ధోని, రోహిత్ శర్మ, అజింక్య రహానేలను పుజారా ఎంపిక చేయలేదు. 12వ ఆటగాడిగా ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యను తీసుకున్నాడు.

Comments

G
Loading comments...