వార్తలకు తిరిగి వెళ్లండి

పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ఈ నెల 11 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అర్చకులు వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు.
11న బాల త్రిపుర సుందరి, 12న గాయత్రీ, 13న అన్నపూర్ణ, 14న శాకాంబరీ, 15న లలిత బాలత్రిపుర సుందరి, 16న సరస్వతి, 17న మహాలక్ష్మి, 18న దుర్గ, 19న మహిషాసుర మర్దిని, 20న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
Comments
Loading comments...

