Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:52 PM కాకినాడGeneral
గొల్లప్రోలులో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ - Udayam
గొల్లప్రోలు పురపాలక సంఘ పరిధిలో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను గురువారం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 01-01-2026ను అర్హత తేదీగా తీసుకుని జాబితాలను సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం సర్క్యులర్ ప్రకారం రూపొందించిన జాబితాల్లో ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...