వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్‌జీ మొబైల్‌తో అనుబంధం ఉన్న ఫరూఖ్ అహ్మద్(28) కెనడాలోని కాల్గరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఫరూఖ్ మరణవార్తను పబ్‌జీ మొబైల్ ప్రకటించి సంతాపం తెలిపింది. ఆయన పబ్‌జీ మొబైల్‌కు అధికారిక భాగస్వామిగా, కెనడియన్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

