Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:26 AM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం - Udayam
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసిన ఈస్ట్‌.. మూడో రోజు సౌత్‌ జోన్‌ను 242/6కు పరిమితం చేసింది. షమి, ముకేశ్‌ కుమార్‌ రెండేసి వికెట్లు తీశారు. పడిక్కల్‌ 62, తిలక్‌ వర్మ 56 పరుగులతో రాణించారు. సౌత్‌ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది.

Comments

G
Loading comments...