Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ పురవీధుల్లో శ్రీకృష్ణుని వేషధారణలు

Follow Udayam on Google
I siva prasad Sep 04, 2026 5:26 PM నెల్లూరుGeneral
పట్టణ పురవీధుల్లో శ్రీకృష్ణుని వేషధారణలు - Udayam
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న విజ్ఞేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ట్రాక్టర్ పై నిలిపి తీన్మార్ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా పట్టణంలో ఊరేగించారు.

Comments

G
Loading comments...