వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా పనిచేస్తానని తెలిపారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఛైర్మన్‌గా గెలిచే వరకు మాత్రమే వైసీపీ అభ్యర్థినని, ఆ తర్వాత అందరివాడిగా ఉంటానని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించి పట్టణానికి సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

