Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 5:25 PM పార్వతీపురం మన్యంGeneral
పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం - Udayam
పార్వతీపురం పట్టణ అభివృద్ధికి రూ.152.39 కోట్ల విలువైన పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. ఇందులో భాగంగా రూ.20 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. HAMలో రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాలు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...