Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టించుకోలేదు.. మొసలిని పట్టుకొచ్చారు.

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:32 AM జాతీయంGeneral
పట్టించుకోలేదు.. మొసలిని పట్టుకొచ్చారు. - Udayam
మధ్యప్రదేశ్‌లోని సున్‌పుర్‌ ఘనా గ్రామంలో రైతు లఖ్‌పత్‌ యాదవ్‌ దంపతుల పొలంలో మొసలి కనిపించింది. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన రాకపోవడంతో వారే దాన్ని బంధించారు. అనంతరం రైతు భార్య మొసలిని తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు.

Comments

G
Loading comments...