వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొండాపూర్, మస్జిద్‌బందాకు చెందిన వృద్ధులు స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ముందుకొచ్చారు.
వారి చొరవ యువ గ్రాడ్యుయేట్లకు ఆదర్శమని స్థానిక నేతలు పేర్కొన్నారు. ఓటు హక్కును బాధ్యతగా భావించి పట్టభద్రులంతా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

