Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తిపాడులో బెల్ట్ షాపులపై మహిళల సమరం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 6:41 PM గుంటూరుGeneral
పత్తిపాడులో బెల్ట్ షాపులపై మహిళల సమరం - Udayam
పత్తిపాడు నియోజకవర్గం చిన్నకుండ్రపు గ్రామంలో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరుతూ మహిళలు, స్కూల్ చిన్నారులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. "మన గ్రామం మద్యానికి దూరం.. మద్యరహిత గ్రామాలు గాంధీజీ ఆశయం" అని నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. పల్లెల్లో బెల్ట్ షాపులు తొలగించి గ్రామాన్ని మద్యరహితంగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...