వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి శాంబశివరెడ్డి, 7వ ఎంపీటీసీ అభ్యర్థి బోయే వెంకటలక్ష్మి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని వారు పేర్కొన్నారు.
అనంతరం ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు
Comments
Loading comments...

