Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తేపురంలో జనసేన అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:10 AM ఏలూరుGeneral
పత్తేపురంలో జనసేన అభ్యర్థి ఇంటింటి ప్రచారం - Udayam
నిడమర్రు మండలం జనసేన జడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు రామలక్ష్మి శుక్రవారం పత్తేపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టిందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు రూ.74.66 లక్షలతో పనులు పూర్తయ్యాయని, మరో 40 పనులు రూ.5.45 కోట్లతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్సమట్ల భీమరాజు, మైలవరపు సురేంద్ర, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...