Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరులో శక్తి స్కీమ్ రద్దు చేయాలని BRSV ఆధ్వర్యంలో నిరసన

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 7:32 PM సంగారెడ్డిGeneral
పటాన్చెరులో శక్తి స్కీమ్ రద్దు చేయాలని BRSV ఆధ్వర్యంలో నిరసన - Udayam
శక్తి స్కీమ్‌ను వెంటనే రద్దు చేసి జీవో నం.90ను ఉపసంహరించాలని BRSV పటాన్‌చెరు అధ్యక్షుడు కమ్మెట చెన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఎల్లెంకి కళాశాలలో విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టింది. పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తి స్కీమ్‌లో విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...