Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారదేవం పాఠశాలలో PSPK బర్త్‌డే వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 10:35 AM తూర్పుగోదావరి General
కుమారదేవం పాఠశాలలో PSPK బర్త్‌డే వేడుకలు - Udayam
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు మండలం కుమారదేవం ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సుంకర సత్తిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...