Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల నీటి తొట్టిల నిర్మాణానికి అవకాశం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:42 AM సిద్దిపేటGeneral
పశువుల నీటి తొట్టిల నిర్మాణానికి అవకాశం - Udayam
ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామంలో VB-G RAM G పథకం కింద పశువుల తాగునీటి తొట్టిలు నిర్మించుకునే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. రైతులకు తొట్టిలు అవసరమైతే గ్రామ పంచాయతీకి తెలియజేయాలని సూచించారు. వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...