Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశు సంవర్దక శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 4:57 PM విజయనగరంGeneral
పశు సంవర్దక శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ - Udayam
విజయనగరం జిల్లాలో పశు సంవర్ధక శాఖలో ఔట్సోర్సింగ్‌ లో కంప్యూటర్‌ ఆపరేటర్‌-2, అటెండర్‌-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు బుధవారం జిల్లా కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వీటిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు 20 మంది, అటెండర్‌ పోస్ట్‌కు 25 మంది దరఖాస్తులు సమర్పించినట్లు సీనియర్‌ అసిస్టెంట్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...