వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో పునర్వైభవం తీసుకురావాలంటే ముఖ్యంగా రానున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి మెరుగైన ఫలితాలు సాధించాలంటే
ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత డాక్టర్ మళ్ల విజయప్రసాద్ పేరు మరోసారి పశ్చిమ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Loading comments...

