వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండల కేంద్రమైన ముథోల్‌లోని శ్రీ అక్షరా పాఠశాల ఆవరణలో మంగళవారం ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే నినాదంతో ప్రతి విద్యార్థి ఒక మొక్కను తీసుకువచ్చి పాఠశాల ఆవరణలో నాటారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ సంతోష్ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

