Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న గుత్తి ఆర్టీసీ బస్టాండ్

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 6:35 PM అనంతపురంGeneral
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న గుత్తి ఆర్టీసీ బస్టాండ్ - Udayam
గుత్తి ఆర్టీసీ బస్టాండులో శనివారం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది. ఒకపక్క శుభకార్యాలతో పాటు వీకెండ్ కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడింది. మరోపక్క గంటల కొద్దీ వేచి చూస్తున్న ఒక బస్సు రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు రాగానే సీటు కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. మరిన్ని ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరారు.

Comments

G
Loading comments...