వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 తాజా వివరాలను రాజకీయ పార్టీలకు వెల్లడించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.
బుధవారం సమావేశంలో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు అందిన దావాలు, అభ్యంతరాల ఫారాలు 9, 10, 11 జాబితాలను అందజేశారు. 308 పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

