వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రత్యేక అదికారి అప్పలనాయుడు ఆదేశాలతో అలజంగి గ్రామంలో సోమవారం కాలువలు పూడికతీత పనులు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం తో పాటు వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా పూడికతీత పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు పంచాయతి సెక్రటరి యు. ఈశ్వరరావు ఆధ్వర్యంలో కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించారు.
Comments
Loading comments...

