వార్తలకు తిరిగి వెళ్లండి

వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదని జిల్లా విద్యాధికారి గని అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో అంగవైకల్యం గల విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. నిత్యం సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.
Comments
Loading comments...

