Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభ చాటిన కనిష్క.. కళాశాల యాజమాన్యం అభినందనలు

Follow Udayam on Google
S. Kumar Oct 05, 2026 5:12 PM పెద్దపల్లిGeneral
ఐఐటీ మద్రాస్ నిర్వహించిన ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బీఎస్సీ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సులో స్థానం పొందినట్లు విద్యార్థిని కోలేటి కనిష్క తెలిపారు. గాయత్రి జూనియర్ కళాశాల అధ్యాపకుల మార్గదర్శకత్వమే తన విజయానికి కారణమని చెప్పారు. ఈ సందర్భంగా సాధించిన ప్రతిభను అభినందిస్తూ కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థినిని ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...