వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఏఈఓ సృజిత అన్నారు.రైతు వేదికలో ఫార్మర్ ఐడీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఫార్మర్ ఐడీ చేసుకోకపోవడంతో ఈ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడీ నంబర్ వస్తుందని, దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నారు
Comments
Loading comments...

