Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ వ్యాయామం అలవర్చుకోవాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 12:13 PM నాగర్ కర్నూల్General
ప్రతి ఒక్కరూ వ్యాయామం అలవర్చుకోవాలి - Udayam
ప్రతిరోజు దినచర్యలో ప్రతి ఒక్కరు వ్యాయామం అలవర్చుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి పట్టణంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...