Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం లో సభ్యత్వం పొందాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 1:23 PM నిర్మల్General
ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం లో సభ్యత్వం పొందాలి - Udayam
ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం లో సభ్యత్వం పొంది ఉండాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు శేఖ్ మౌలానా తెలిపారు. జిల్లాలోని రేషన్ డీలర్ల ఐక్యత, సమన్వయంతోనే సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో పోరాడడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో మామడ మండల కార్యదర్శి చిన్నయ్య కోశాధికారి మధుకర్ రెడ్డి , రాజు రెడ్డి, వెంకటస్వామి లు ఉన్నారు.

Comments

G
Loading comments...