Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరస్పర దాడుల్లో ఏడుగురు మృతి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 7:14 AM జాతీయంGeneral
పరస్పర దాడుల్లో ఏడుగురు మృతి - Udayam
రష్యా, ఉక్రెయిన్‌ పరస్పర దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఒడెసాపై మరో దాడిలో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది.

Comments

G
Loading comments...