Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసన్నకుమారి సేవలు అజరామరం

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 9:57 PM బాపట్లGeneral
ప్రసన్నకుమారి సేవలు అజరామరం - Udayam
సంతమాగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా సేవలందించిన ప్రసన్నకుమారి సేవలు అజరామరమని డా.నిర్మల్ కుమార్ కొనియాడారు. ఆమె సేవలు మంగళవారంతో ముగియడంతో ఆసుపత్రి సిబ్బంది సత్కారం చేశారు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది, ఆరోగ్య సేవలందించి ఆమె అరుదైన గుర్తింపు పొందారని ప్రశంసించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాహిత్య, జ్యోత్స్న, ఉమా, సిబ్బంది పాల్గొని ప్రసన్నకుమారిని అభినందించారు.

Comments

G
Loading comments...