వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో శుక్రవారం ప్రశస్త్ స్క్రీనింగ్‌పై మండల స్థాయి ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. ఉపాధ్యాయులు ఈ స్క్రీనింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఎంఈవో శాంతారావు సూచించారు.
ప్రశస్త్ 2.0 యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని,ప్రతి పాఠశాలలో స్క్రీనింగ్ చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హతిరామ్,వీరన్న, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

