వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో పర్యవేక్షిస్తామని, మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఎస్వీకేపీ కళాశాలలో నిర్వహిస్తామని, ఎన్నికలు 2025 ఓటరు జాబితా ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

