Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలో పురుషులకు నో ఎంట్రీ ఉన్న ద్వీపం ఇదే

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 6:38 AM అంతర్జాతీయంGeneral
ప్రపంచంలో పురుషులకు నో ఎంట్రీ ఉన్న ద్వీపం ఇదే - Udayam
ఫిన్లాండ్ దక్షిణ తీరంలోని బాల్టిక్ సముద్రంలో ‘సూపర్‌షీ ఐలాండ్’ మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్ ప్రారంభించిన 8.4 ఎకరాల ద్వీపంలో పురుషులకు ప్రవేశం లేదు. ఒకేసారి ఎనిమిది మంది మహిళలు మాత్రమే ఉండగలిగే ఈ వెల్‌నెస్ రిట్రీట్‌లో యోగా, ధ్యానం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రిట్రీట్‌ను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...