వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా కారంచేడు-3 ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారుల పొరపాటు వివాదానికి దారితీసింది. టీడీపీ అభ్యర్థి సుభాషిణి, వైసీపీ అభ్యర్థి సహాయమాతకు ఒకే ‘ఫ్యాన్’ గుర్తును కేటాయించారు.
టీడీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు తప్పిదాన్ని సరిదిద్ది సుభాషిణికి ‘సైకిల్’ గుర్తును కేటాయించారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...

