Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలి.. DR. మాలిని

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 04, 2026 5:24 PM విశాఖపట్నంGeneral
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలి.. DR. మాలిని - Udayam
విశాఖ ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలి అని డాక్టర్ మాలినీ దాసరి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెద్దగాడి కి చేరువలో ఉన్న సంకల్ప కళా గ్రామం లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఇటీవల అమెరికా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షులు నుంచి అవార్డు సాధించిన ఈమె పుట్టి పెరిగింది, డాక్టర్ అయ్యింది. విశాఖపట్నం లోనే అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...