Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవ పోస్టర్స్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 6:33 PM అనంతపురంGeneral
ప్రపంచ పర్యాటక దినోత్సవ పోస్టర్స్ ఆవిష్కరణ - Udayam
ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రచార పోస్టర్స్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయభాస్కర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27 న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట చరిత్ర పై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నా మన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు శాలువాతో సత్కరించి సన్మానించారు.

Comments

G
Loading comments...