Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌ ఛాంపియన్‌గా షీతల్‌ దేవి

Follow Udayam on Google
Ram Sep 09, 2026 6:35 PM జాతీయంక్రీడలు
ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌ ఛాంపియన్‌గా షీతల్‌ దేవి - Udayam
భారత పారా ఆర్చరీ స్టార్‌ షీతల్‌ దేవి 2026 ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. ఉత్కంఠభరిత ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సెయిడాన్‌పై షూట్‌ఆఫ్‌లో 10-9తో విజయం సాధించారు. అద్భుత ప్రదర్శనతో మరో అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

Comments

G
Loading comments...