వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల: బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు డా. రాఘవేంద్రరెడ్డి ప్రపంచ చరిత్రపై పుస్తకాన్ని రచించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. సుకన్య ఆవిష్కరించారు.
ప్రపంచ చరిత్రలోని ముఖ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా పుస్తకంలో పొందుపరిచారు. డిగ్రీ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఇది ఉపయోగకరమని తెలిపారు.
Comments
Loading comments...

