Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ

Follow Udayam on Google
raju Sep 10, 2026 7:42 PM నిజామాబాద్General
UPHC గౌతమ్ నగర్లో DMHO డా. బి. రాజశ్రీ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. DMHO మాట్లాడుతూ బాధలో ఉన్నవారిని తీర్పు లేకుండా వినాలి, ప్రవర్తన మార్పులను గమనించి తక్షణ సహాయం అందించాలన్నారు. గర్భిణులు, యువత మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. సహాయం కోసం Tele-MANAS టోల్ ఫ్రీ 14416 (24/7)ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...