వార్తలకు తిరిగి వెళ్లండి

గోలప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం, ఆటస్థలం కేటాయించాలని కోరుతూ SFI మండల కమిటీ నేతలు సోమవారం PADA PDకి వినతిపత్రం అందజేశారు. వారు ఏళ్లుగా సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సొంత భవనం, ఆట మైదానం లేకపోవడంతో చదువుతో పాటు క్రీడలకు ఆటంకం కలుగుతోందని, అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

