వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
GO 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఛాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా BRSV నాయకులు నిరసన తెలిపారు. GO 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

