Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో ర్యాలీ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:39 PM ఖమ్మంGeneral
రూపారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో ర్యాలీ - Udayam
నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్యకు నిరసనగా ట్రస్మ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రస్మ నాయకులు డిమాండ్‌ చేశారు. విధుల్లో రక్షణ కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...