వార్తలకు తిరిగి వెళ్లండి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పుట్టపర్తిలో రజక సంఘం నాయకులు నిరసన తెలిపారు. గణేశ్ సర్కిల్ వద్ద రజక ఎస్సీ సాధన సమితి నాయకులు ఆందోళన చేపట్టి, త్వరితగతిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీ కేటగిరిలో ఉన్నప్పటికీ రజకులు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

